Dera Baba: డేరా బాబాకు జీవిత ఖైదు

Dera Baba: డేరా బాబా సహా ఐదుగురికి జీవిత ఖైదు

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 9:54 PM IST
Life imprisonment to Dera Baba in Ranjith Singh Death Case
X
డేరా బాబాకు జీవిత ఖైదు (ఫైల్ ఇమేజ్)

Dera Baba: డేరా బాబాకు జీవిత ఖైదు శిక్ష విధించించి సీబీఐ కోర్టు. రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా సహా ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 2002లో డేరాబాబా మేనేజర్ హత్యకు గురయ్యాడు. డేరాబాబాతో పాటు మరో నలుగురు దోషులుగా తేలారు. దీంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది సీబీఐ కోర్టు. డేరాబాబాకు శిక్ష పడడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా హర్యానాలోని పంచకుల జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story