Leopard: వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి

Leopard: మంచం, బోను సాయంతో చిరుతపులిని రక్షించిన సిబ్బంది

Rama Rao
Published on: 1 Jan 2022 12:14 PM IST
Leopard that Fell into a Agricultural well In  Maharashtra
X

వ్యవసాయ బావిలో పడిన చిరుతపులి

Leopard: మహారాష్ట్ర నాసిక్‌లోని పూరీ గ్రామంలో వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన బృందం మంచాన్ని బావిలో దింపగా దానిపై చిరుతపులి కూర్చింది. అనంతరం బోను సాయంతో చిరుతపులిని రక్షించారు. దాదాపు రెండు గంటల తర్వాత చిరుతపులి చిక్కినట్లు అధికారులు తెలిపారు. అయితే వేట కోసం వచ్చి బావిలో పండి ఉండొచ్చని భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story