New Delhi: ఎంతో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా: బాబ్డే

New Delhi: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ ఏ ఎస్‌. బాబ్డే పదవీ విరమణ చేశారు.

Arun Chilukuri
Published on: 23 April 2021 9:15 PM IST
Leaving with satisfaction, I did my best, says CJI S.A. Bobde
X

New Delhi: ఎంతో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నా: బాబ్డే

New Delhi: సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్ ఏ ఎస్‌. బాబ్డే పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ న్యాయస్థానం నుంచి చాలా సంతోషంగా, అత్యంత మధుర జ్ఞాపకాలతో సెలవు తీసుకుంటున్నానని చెప్పగలనని ఆయన వ్యాఖ్యానించారు. 22 ఏళ్లపాటు న్యాయమూర్తిగా సేవలందించిన బాబ్డే 2019 నవంబర్‌లో 47వ సీజేఐగా నియమితులయ్యారు. ఆయన అనంతరం 48వ సీజేఐగా నియమితులైన జస్టిస్ ఎన్వీ రమణ సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story