Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
Lata Mangeshkar: గతనెలలో కోవిడ్ బారిన పడిన లతా మంగేష్కర్
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
Lata Mangeshkar Health News: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గతనెలలో కోవిడ్ బారిన పడి ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Next Story




