Bihar: దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

Bihar: ఐదో కేసులోనూ దోషిగా తేలిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌

Rama Rao
Published on: 15 Feb 2022 12:25 PM IST
Lalu Prasad Yadav was also Convicted in the Fifth Case | National News
X

Bihar: దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు

Bihar: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. 950 కోట్ల స్కాంలో లాలూను దోషిగా తేల్చింది సీబీఐ కోర్టు. 25 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఐదో కేసులోనూ దోషిగా తేలారు లాలూ ప్రసాద్‌ యాదవ్‌.

Rama Rao

Rama Rao

Next Story