ప్రధాని మోడీ.. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారు-రాహుల్

Arun Chilukuri
Published on: 12 Feb 2021 9:09 PM IST
ప్రధాని మోడీ.. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారు-రాహుల్
X

భారత్-చైనా కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నలు గుప్పించారు. తూర్పు లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల్లో సైనిక బలగాలను ఉపసంహరించుకునేందుకు జరిగిన ఒప్పందంపై మండిపడ్డారు. ప్రధాని మోడీ.. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story