Labourer Finds Diamonds: లక్కంటే అతనిదే.. రాత్రికి రాత్రే...

Labourer Finds Diamonds: ఒక్కో సారి మనం ఎంత కష్టపడి చేసిన పనులు పూర్తి కావు.

S. Srikanth
Published on: 7 Aug 2020 4:24 PM IST
Labourer Finds Diamonds: లక్కంటే అతనిదే.. రాత్రికి రాత్రే...
X
Representational Image

Labourer Finds Diamonds: ఒక్కో సారి మనం ఎంత కష్టపడి చేసిన పనులు పూర్తి కావు. ఎందుడుకంటే కొన్ని కొన్ని సార్లు కష్టంతో పాటు అదృష్టం కుడా ఉండాలి.. అయితే అలంటి పనులకు అదృష్టం తోడయితే ఇక తెరుగే ఉండదు.. అయితే, అదృష్టం ఎలా, ఎప్పుడు, ఎవరిని వరిస్తుందో ఎవరికీ తెలియదు. దీనికి మనం చెప్పే కథే పెద్ద ఉదాహరణ. మనం చాల సందర్భాల్లో చాల మందిని చూసి వాడికి టైం బాగుంది రాత్రికి రాత్రే కోటిశ్వరుడయ్యాడు అయ్యాడు అనే వార్తలు ఇప్పటికే మీరు చాలా చదివి ఉంటారు. అయితే, ఇక్కడ మాత్రం ఓకే వ్యక్తిని కోటీశ్వరుడిని చేయలేదు కనీ లక్షాధికారిని చేసింది.

మధ్యప్రదేశ్ లోని ఒక గనిలో పనిచేస్తున్న కార్మికుడికి విలువైన మూడు వజ్రాలు దొరికాయి. అయితే, వాటి విలువ సుమారు రూ. 35 లక్షల వరకూ ఉండవచ్చని సీనియర్ అధికారి తెలిపారు. పన్నా జిల్లాలో సుబాల్‌ అనే కార్మికుడు తవ్వకాలు జరుపుతుండగా అతనికి 7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయి అని డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే తెలిపారు. అయితే తనకు దొరికిన వజ్రాలను ఆ కార్మికుడు ఎంతో నిజాయితీగా తెసుకువచ్చి అప్పగించాడని, ప్రభుత్వ నిబందనల మేరకు వాటిని వేలంవేసి..ఆ తరువాత పన్నును మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని కార్మికుడికి అప్పగిస్తామని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story