West Bengal: వెస్ట్‌ బెంగాల్‌లో కుర్మీల ఆందోళన.. ఎస్టీ జాబితాలో చేర్చాలని కుర్మీల రైల్‌రోకో

West Bengal: కుర్మాలీ భాషను 8వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌

Rama Rao
Published on: 21 Sept 2022 2:39 PM IST
Kurmi Tribal Community Continue Their Rail Roko Protest Today
X

West Bengal: వెస్ట్‌ బెంగాల్‌లో కుర్మీల ఆందోళన.. ఎస్టీ జాబితాలో చేర్చాలని కుర్మీల రైల్‌రోకో

West Bengal: వెస్ట్‌ బెంగాల్‌లో కుర్మీల రైల్‌రోకో ఉద్రిక్తంగా మారింది. తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ కుర్మీలు ఆందోళనకు దిగారు.తమ భాష కుర్మాలీని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ కుర్మీలు దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను అడ్డుకున్నారు. దీంతో పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, ఒడిశాల్లో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. పురూలియాలో ఆందోళనకారులు పట్టాలపై పడుకోవడంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు.

Rama Rao

Rama Rao

Next Story