Justice Abhijit Gangopadhyay: కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి అభిజిత్ గంగోపాధ్యా రాజీనామా..

Justice Abhijit Gangopadhyay: త‌న రాజీనామా లేఖ‌ను రాష్ట్ర‌ప‌తికి పంపిన గంగోపాధ్యాయ

Dhatripriya
Updated on: 5 March 2024 6:57 PM IST
Kolkata High Court Judge Abhijit Gangopadhyay resigns
X

Justice Abhijit Gangopadhyay: కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి అభిజిత్ గంగోపాధ్యా రాజీనామా..

Justice Abhijit Gangopadhyay: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ కొన్ని గంటల ముందు తన పదవికి రాజీనామాను చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను ఆయ‌న ఇప్ప‌టికే రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు పంపారు.తాను బీజేపీలో చేరనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. ఆయన అధికార తృణమూల్‌ను చీల్చి చెండాడారని.. అదే తను రాజకీయాల్లోకి రావడానికి స్పూర్తి అయిందని ఆయన కొనియాడారు.

Dhatripriya

Dhatripriya

Next Story