Kishan Reddy:కరోనాను పారద్రోలే దిశగా కేంద్ర ప్రభుత్వం

* అన్ని చర్యలు చేపట్టిందన్న కిషన్ రెడ్డి * అందరూ విధిగా మాస్కులు పెట్టుకోవాలని సూచన * మహమ్మారి నుంచి అందరిని రక్షించాలని

Arun Chilukuri
Updated on: 30 Aug 2021 8:03 PM IST
Kishan Reddy Said Central Government to Overthrow Corona
X

కిషన్ రెడ్డి ( ఫైల్ ఫోటో )

Kishan Reddy: కరోనా మహమ్మారిని పారద్రోలే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసుల కోసమో, డాక్టర్స్ కోసమో మాస్క్‌లు కాదని ప్రతీ ఒక్కరు కరోనా నియమాలు పాటించి కుటుంబాలను కాపాడుకోవాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనకున్నాయన్నారు. కరోనా నుంచి ప్రజలందరినీ రక్షించాలని మహంకాళి అమ్మవారిని కోరినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story