Khushboo: జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఖుష్బూ సుందర్

Khushboo: ప్రధాని మోడీకి థాంక్స్‌ చెప్పిన ఖుష్బూ

Dhatripriya
Published on: 27 Feb 2023 6:45 PM IST
Khushboo As A Member Of The National Commission For Women
X

Khushboo: జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఖుష్బూ సుందర్

Khushboo: బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ కీలక పదవికి నామినేట్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్‌, సభ్యురాలిగా నామినేట్‌ చేసింది. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులుగా మొత్తం ముగ్గురిని నామినేట్‌ చేస్తున్నట్టు.. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఖుష్బూ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా తనను నామినేట్‌ చేయడంపై ఖుష్బూ ఆనందం వ్యక్తంచేశారు. ఇంతగొప్ప బాధ్యతను తనకు అప్పగించినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికీ ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపారు.




Dhatripriya

Dhatripriya

Next Story