Mallikarjun Kharge: మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి

Kharge Unveiled the National Flag in Delhi
x

Mallikarjun Kharge: మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి

Highlights

Mallikarjun Kharge: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఖర్గే

Mallikarjun Kharge: ఏఐసీసీ ఫౌండేషన్ సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే .. ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహిళలకు తమ పార్టీలో పెద్ద పీట వేస్తామని చెప్పిన ఆయన.. దేశంలో మహిళల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories