Mallikarjun Kharge: రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించిన ఖర్గే

Mallikarjun Kharge: ఖర్గే వెంట తరలివచ్చిన పార్టీ సీనియర్‌ నేతలు

Jyothi
Published on: 26 Oct 2022 9:06 AM IST
Kharge Pays Tribute to Mahatma Gandhi at Rajghat
X

Mallikarjun Kharge: రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించిన ఖర్గే

Mallikarjun Kharge: ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధి దగ్గర ఖర్గే నివాళులర్పించారు. ఖర్గే వెంట ఏఐసీసీ నేతలతోపాటు ఇతర సీనియర్‌ నాయకులు నేతలు ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story