logo
జాతీయం

ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ హెచ్చరికలు

Khalistan Terror Group Warns PM Narendra Modi
X

ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ హెచ్చరికలు

Highlights

Khalistan Terror Group Warns: ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ హెచ్చరికలు చేయడం మరింత కలకలం రేపుతోంది.

Khalistan Terror Group Warns: ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ హెచ్చరికలు చేయడం మరింత కలకలం రేపుతోంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే మోడీకి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకాస్త ముందుకెళ్లి పంజాబ్‌లో నిన్న జరిగిన ఘటన తమ మొదటి అడుగు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ బైక్ ర్యాలీలో నినాదాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా చేయడంద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే ఈ కుట్ర వెనక ఆల్‌ఖైదా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. నిరసన తెలిపినవారిలో ఉగ్రవాద సంస్థలకు చెందినవారెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.

Web TitleKhalistan Terror Group Warns PM Narendra Modi
Next Story