Delhi: ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థాన్ నినాదాలు

Delhi: మోడీకి వ్యతిరేకంగా రాతలను గుర్తించిన పోలీసులు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 May 2024 4:52 PM IST
Khalistan Slogans On The Walls Of Delhi Metro
X

Delhi: ఢిల్లీ మెట్రో గోడలపై ఖలిస్థాన్ నినాదాలు 

Delhi: ఢిల్లీలోని కరోల్ బాగ్, ఝండేవాలన్ మెట్రో స్టేషన్ల గోడలపై ఖలిస్తాన్ అనుకూల, మోడీ వ్యతిరేక నినాదాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెట్రో స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story