కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసులో స్వప్న సురేష్‌ విడుదల

* స్వప్న సురేష్‌కు కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు * రూ.25లక్షల బాండు, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్‌

Shilpa
Updated on: 6 Nov 2021 9:00 PM IST
Kerala Gold Smuggling Case Accused Swapna Suresh Released from Jail
X

కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసులో స్వప్న సురేష్‌ విడుదల(ఫైల్ ఫోటో)

Kerala Gold Smuggling Case: కేరళ బంగారం స్మగ్లింగ్‌ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌ జైలు నుంచి విడుదలైంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నేరం కింద స్వప్న సురేష్‌ను NIA అరెస్ట్‌ చేసింది. ఇటీవల ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా నవంబర్‌ 2న కేరళ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 25లక్షల రూపాయల బాండు, ఇద్దరి పూచీకత్తుపై ఆమెకు బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసును ప్రస్తుతం ఈడీ, ఎన్‌ఐఏ, కస్టమ్స్‌ డిపార్టుమెంట్‌ విచారణ జరుపుతున్నాయి.

Shilpa

Shilpa

Next Story