Kerala - Lockdown: కేరళలో మరోసారి లాక్‌డౌన్

Kerala - Lockdown: కేరళలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించనుంది.

Shireesha
Published on: 28 Aug 2021 8:39 AM IST
Kerala Announced Sunday Lockdown To Prevent Increasing Corona Cases | Covid Latest News
X

కేరళలో మరోసారి లాక్‌డౌన్

Kerala - Lockdown: కేరళలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించనుంది. రోజుకు 30 వేల కరోనా కేసులు నమోదవుతుండడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. పండుగల నేపథ్యంలో.. ఇటీవల ఎత్తివేసిన ఆంక్షలను పునరుద్ధరించింది. రెండు వారాల క్రితం తొలగించిన ఆదివారం లాక్‌డౌన్‌ను.. మళ్లీ అమలు చేయాలని నిర్ణయించింది. మరోవైపు.. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకుంది.

Shireesha

Shireesha

Next Story