Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే కొనసాగుతుందన్న హైకోర్టు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Jun 2024 3:20 PM IST
Kejriwal will be shot in the Delhi High Court
X

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురు

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు పరిశీలన సరిగాలేదన్న హైకోర్టు.. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈడీ తన వాదనలు వినిపించడానికి తగిన సమయం ఇవ్వలేదని అభిప్రాయపడింది. సెక్షన్‌ 45 PMLA గురించి ట్రయల్‌ కోర్టు సరిగా చర్చించలేదని, సెక్షన్‌ 45 PMLA వాదనలు కూడా ట్రయల్‌ కోర్టు పరిష్కరించలేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్.. ప్రస్తుతం తిహార్‌ జైలులో ఉన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story