Arvind Kejriwal: నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ

Arvind Kejriwal: ఈడీ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

Jyothi
Published on: 3 April 2024 10:16 AM IST
Kejriwal Petition will be Heard in the Delhi High Court today
X

Arvind Kejriwal: నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌ పిటిషన్‌పై విచారణ

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది ఈడీ. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. కాగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story