Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
Arvind Kejriwal: కేజ్రీవాల్ పిటీషన్‌పై ఈనెల 26న విచారిస్తామన్న సుప్రీంకోర్టు
Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. బెయిల్‌పై ఢిల్లీ కోర్ట్ విధించిన స్టేపై.. కేజ్రీవాల్ సవాల్ చేసిన పిటిషన్‌ను హైకోర్టు తీర్పు తర్వాతే విచారిస్తామని స్పష్టం చేసింది ధర్మాసనం. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై.. ఢిల్లీ హైకోర్టు ఈనెల 21న స్టే విధించింది. విచారణ అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. దాంతో బెయిల్ స్టేపై సుప్రీంను ఆశ్రయించారు కేజ్రీవాల్. పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్ట్ ఆర్డర్ ఇచ్చే వరకూ ఆగాలని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.
Next Story




