Sunita Kejriwal: రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్టు

Sunita Kejriwal: కుమారుడి బెయిల్ కోసం తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 July 2024 4:59 PM IST
Kejriwal arrest is part of a political conspiracy Says Sunita Kejriwal
X

Sunita Kejriwal: రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్ అరెస్టు

Sunita Kejriwal: రాజకీయ కుట్రలో భాగంగా కేజ్రీవాల్‌ను బలిపశువును చేశారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిందని ఆమె వీడియో సందేశంలో తెలిపారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి తన కుమారుడు రాఘవులు రెడ్డికి బెయిల్ కోసం కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేశారని తెలిపారు. మాగుంట వాంగ్మూలం తర్వాత ఆయన కుమారుడికి బెయిల్ వచ్చిందన్నారు సునీతా కేజ్రీవాల్.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story