Kavitha: ఢిల్లీలో సీతారామ్‌ ఏచూరితో సమావేశమైన కవిత

Kavitha: రేపటి దీక్షకు రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్సీ కవిత

Dhatripriya
Updated on: 9 March 2023 7:01 PM IST
Kavitha Meet Sitaram Yechury In Delhi
X

Kavitha: ఢిల్లీలో సీతారామ్‌ ఏచూరితో సమావేశమైన కవిత

Kavitha: సీపీఎం నాయకులు సీతారామ్‌ ఏచూరితో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఢిల్లీలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లిన కవిత.. ఏచూరిని కలిసి మాట్లాడారు. రేపటి దీక్షకు రావాలని ఏచూరిని కవిత ఆహ్వానించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం జంతర్‌మంతర్‌ వద్ద జాగృతి ఆధ్వర్యంలో రేపు కవిత దీక్ష చేపట్టనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story