Hijab Controversy: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ

Hijab Controversy: హిజాబ్‌ వివాదంపై విచారణ చేపట్టిన విస్తృత ధర్మాసనం

Rama Rao
Published on: 10 Feb 2022 3:32 PM IST
Karnataka High Court Hears Hijab Controversy | National News
X

Hijab Controversy: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ

Hijab Controversy: హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. హిజాబ్‌ వివాదంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే కర్ణాటకలోని హిజాబ్‌ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Rama Rao

Rama Rao

Next Story