Gruha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

Gruha Lakshmi Yojana: మహిళా సాధికారతే మా ప్రభుత్వ లక్ష్యం

Shekhar G
Published on: 30 Aug 2023 6:16 PM IST
Karnataka Government Raksha Bandhan Gift To Women Launch Gruha Lakshmi Yojana
X

Gruha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

Gruha Lakshmi Yojana: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీలు కేవలం పథకాలే కాదని, సమర్థవంతమైన పాలనకు నమూనా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఐదు హామీల్లో ఒక్కటి మినహా నాలుగు హామీలు మహిళా సాధికారతకు ఉద్దేశించినవేనని చెప్పారు. ఎన్నికల్లో హామీల్లో ఒకటైన గృహలక్ష్మి పథకాన్ని రాహుల్ గాంధీ మైసూరులో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు.

Shekhar G

Shekhar G

Next Story