Yediyurappa: మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

Yediyurappa: రేప్ కేసులో తన కూతురికి న్యాయం చేయాలని.. సాయం కోసం యడియూరప్పను ఆశ్రయించానన్న బాలిక తల్లి

Jyothi
Published on: 15 March 2024 11:12 AM IST
Karnataka Former Cm BS Yediyurappa Booked Under Pocso Act
X

Yediyurappa: మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు

Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు నమోదైంది. బాలికపై వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుతో ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో... న్యాయం చేయాలని బాలిక తల్లి ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌తో విచారణ చేయించాలని కోరగా.. యడియూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఆరోపించింది మహిళ. దీంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story