DK Shivakumar: సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట

DK Shivakumar: సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట లభించింది.

Dhatripriya
Published on: 5 March 2024 7:00 PM IST
Karnataka Deputy CM DK Shivakumar Is Relieved In The Supreme Court
X

DK Shivakumar: సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఊరట

DK Shivakumar: సుప్రీంకోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊరట లభించింది. 2018 మనీలాండరింగ్‌ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. డీకే శివకుమార్ పై మోపిన అభియోగాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని కేసును కొట్టివేసింది.

Dhatripriya

Dhatripriya

Next Story