DK Shivakumar: భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

Karnataka Congress President DK Shivakumar gets emotional on his party victory in Assembly Elections
x

DK Shivakumar: భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్

Highlights

DK Shivakumar: కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన పీసీసీ చీఫ్

DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంతో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు భావోద్వేగానికి గురయ్యారు. ట్రబుల్ షూటర్‌గా పేరున్న ఆయన.. ఈ విజయం వెనుక సీనియర్ నేత సిద్ధరామయ్య కృషి కూడా ఉందన్నారు. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈవిజయం సోనియా, రాహుల్ కు అంకితమన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories