Eta Variant of Coronavirus: కర్ణాటకలో 'ఈటా' వేరియంట్ కరోనా గుర్తింపు

Eta Variant of Coronavirus: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 8:49 PM IST
Karnataka Confirms a Case of Eta Variant of Coronavirus
X

Eta Variant of Coronavirus: కర్ణాటకలో ‘ఈటా’ వేరియంట్ కరోనా గుర్తింపు

Eta Variant of Coronavirus: కర్ణాటకలోని మంగళూరులో 'ఈటా' వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్‌ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి నమూనాలను జీనోమ్‌ సిక్వెన్స్‌ కోసం లాబ్‌కు పంపగా 'ఈటా' వేరియంట్‌గా గుర్తించారు. ఈ కరోనా వేరియంట్‌ దేశంలో కొత్తది కాదు. ఈ ఏడాది జూలైలో మిజోరంలో 'ఈటా' వేరియంట్‌ తొలి కేసు నమోదైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story