Karnataka: అందరికీ కోరుకున్న శాఖలు సాధ్యం కాదన్న సీఎం బసవరాజ్ బొమ్మై

* మంత్రుల అసంతృప్తి వార్తలపై స్పందించిన కర్ణాటక సీఎం * మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నట్లు వెల్లడి

Sandeep Reddy
Published on: 8 Aug 2021 5:28 PM IST
Karnataka Chief Minister Basavaraj Bommai Said That The Desired Branches Are Not Possible For Everyone
X

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(ఫైల్ ఫోటో)

Karnataka CM: శాఖల కేటాయింపు విషయంలో పలువురు మంత్రులు అసంతృప్తితో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రతి ఒక్కరికీ కోరుకున్న శాఖలు కేటాయించడం సాధ్యం కాదన్నారు. మంత్రులతో తాను ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానన్నారు. ఇప్పటికే ఆనంద్ సింగ్‌తో మాట్లాడనన్న బసవరాజ్ ఆయన అంశం త్వరలోనే పరిష్కారం అవుతుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story