Kappa Variant: దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం

Kappa Variant Case Registered in Uttar Pradesh
x
Representational Image
Highlights

Kappa Variant: యూపీలో మరో కప్పా వేరియంట్ కేసు నమోదు

Kappa Variant: దేశంలో మరో కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌కు చెందిన మరో కేసు వెలుగు చూసింది. దాంతో ఆ వేరియంట్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. యూపీ నుంచి 72 శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం ఢిల్లీకి పంపామని 30 శాంపిల్స్ ఫలితాలు వచ్చాయని బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అమరేశ్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన వాటిలల్లో డెల్టా వేరియంట్, 2 డెల్టా ప్లస్, ఒక కప్పా రకం కేసులు బయటపడ్డాయిన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories