Assembly Election 2021: ఎన్నికల ప్రచారానికి కమల్ హాసన్ తాత్కాలిక బ్రేక్

Assembly Election 2021: మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 21 March 2021 7:29 PM IST
Kamal Haasan give Break for Campaign
X

Assembly Election 2021: ఎన్నికల ప్రచారానికి కమల్ హాసన్ తాత్కాలిక బ్రేక్

Assembly Election 2021: మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు. ఇటీవల సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడి కమల్ కాలు తొక్కడంతో గాయం అయింది. సర్జరీ చేయించుకున్న నొప్పి తగ్గకపోవడంతో పాటు కొద్దిపాటి వాపు రావడంతో శనివారం తన ప్రచారాన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేశారు. ఆ తర్వాత ఆదివారం నుంచి తన ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్‌ ఇస్తున్నట్టు ప్రకటించారు.. కోవై దక్షిణ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆయన కోవైలోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story