Kalicharan Arrested: గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్

Kalicharan Arrested: కాళీచరణ్‌ మహారాజ్‌ను అరెస్ట్ చేసిన చత్తీస్‌ఘడ్‌ పోలీసులు

Arun Chilukuri
Published on: 30 Dec 2021 11:54 AM IST
Kalicharan  Arrested from MP over remarks against Mahatma Gandhi
X

 గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్

Kalicharan Arrested: గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్‌ను చత్తీస్‌ఘడ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కాళీచరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళీచరణ్‌ను అక్కడి నుంచి రాయ్‌పూర్‌కు తరలించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ధరమ్‌ సన్సద్‌లో గాంధీని కించపరుస్తూ కాళీచరణ్‌ వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story