JP Nadda: కర్ణాటక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: ప్రజాధ్వని పేరిట మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ

Jyothi
Published on: 1 May 2023 12:23 PM IST
JP Nadda Released BJPs Manifesto for Karnataka Assembly Elections 2023
X

JP Nadda: కర్ణాటక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

JP Nadda: బీజేపీ కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ప్రజాధ్వని పేరిట మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. మేనిఫెస్టోలో కమలం పార్టీ 16 హామీలను ఇచ్చింది. అభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు పెద్దపీఠ వేసింది. బెంగళూరును ఈ వెహికల్‌ హబ్‌గా మార్చుతామని.. అగ్రి హబ్‌ కోసం 3వేల రూపాయలు కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది బీజేపీ.

Jyothi

Jyothi

Next Story