నా భర్తతోపాటే నన్ను కాల్చండి.. అమర జవాన్‌ చితిపై పడుకుని రోదించిన భార్య..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో హృదయ విదారక ఘటన చోటు చూసుకుంది.

Arun Chilukuri
Published on: 29 April 2023 3:23 PM IST
Jawans Wife Tries to Offer Herself on Slain jawans Funeral Pyre
X

నా భర్తతోపాటే నన్ను కాల్చండి.. అమర జవాన్‌ చితిపై పడుకుని రోదించిన భార్య..

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ లో హృదయ విదారక ఘటన చోటు చూసుకుంది. దంతెవాడ మావోయిస్టు దాడిలో మరణించి ఆర్మీ జవాన్ లఖ్మూ మార్కం అంత్యక్రియలు స్వగ్రమమైన నీరంలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అతని భర్య తూలే మధామి భర్త నుండి దూరం అవ్వడాన్ని జీర్ణించుకోలేక పోయింది. ఒక్కసారిగా అతని చితిపై పడుకుని.. చితిలోనూ నీకు తోడుగా వస్తా...చావైనా బ్రతుకైనా నీతోనే అంటూ రోదించింది. ఇద్దరిని కలిపి దహనం చేయండి అని స్థానికులును వేడుకుంది. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ఆమె రోధించిన తీరు పలువురిని కలిచివేసింది. అమర జవాన్‌ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story