Farooq Abdullah: తాలిబన్ల ప్రభుత్వంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

* మంచి పాలన అందిస్తారంటూ ఫరూక్ అబ్దుల్లా కితాబు * ఇస్లామిక్ సూత్రాల మేరకు సుపరిపాలన ఆసిస్తున్నాఅంటూ ఫరూక్ అబ్డుల్లా

Sandeep Reddy
Updated on: 8 Sept 2021 5:53 PM IST
Jammu and Kashmir Ex CM Farooq Abdullah Makes Sensational Comments on the Formation of a Taliban Government in Afghanistan
X

ఫారూఖ్ అబ్దుల్లా (ఫోటో ది హన్స్ ఇండియా ) 

Farooq Abdullah: ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుపై జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ సూత్రాల మేరకు మిలిటెంట్ గ్రూప్ సుపరిపాలన అందిస్తుందని ఆసిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మానవ హక్కులను గౌరవించాలని కొత్త ప్రభుత్వాధినేతలను కోరారు ప్రతి దేశంతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని సూచించిన ఫరూక్ తాలిబన్లు తమ పౌరుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయమైన, గౌరవప్రదమైన ప్రభుత్వాన్ని అందజేయాలన్నారు. యావత్ ప్రపంచం ఆఫ్ఘాన్ పరిస్థితులను గమనిస్తున్న వేళ ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ కలకలం రేపాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story