జమ్మూకశ్మీర్ మాచిల్‌ సెక్టార్‌లో ఎదురుకాల్పులు

ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో జమ్మూకాశ్మీర్ మాచిల్‌ సెక్టార్‌ దద్దరిల్లుతోంది. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వార్‌ ప్రారంభమైంది

admin
Published on: 8 Nov 2020 6:05 PM IST
జమ్మూకశ్మీర్ మాచిల్‌ సెక్టార్‌లో ఎదురుకాల్పులు
X

ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులతో జమ్మూకాశ్మీర్ మాచిల్‌ సెక్టార్‌ దద్దరిల్లుతోంది. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వార్‌ ప్రారంభమైంది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుదారుల కాల్పుల్లో కెప్టెన్‌ సుదీప్‌ సర్కార్‌, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వార్ ప్రారంభమైంది. అటు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతాబలగాలు. చొరబాటుదారుల కాల్పుల్లో కెప్టెన్ సుదీప్ సర్కార్ , ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఇక శనివారం అర్ధరాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు.

admin

admin

Next Story