Jammu Drone Attack: జమ్మూలో డ్రోన్ల కలకలంపై కేంద్రం సీరియస్

Jammu Drone Attack: కశ్మీర్ లో మూడురోజులుగా డ్రోన్ల కలకలంపై కేంద్రం అప్రమత్తమయింది.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 3:43 PM IST
Jammu Drone Attack: PM Modi to Chair High-Level Meeting Today
X

Jammu Drone Attack: జమ్మూలో డ్రోన్ల కలకలంపై కేంద్రం సీరియస్

Jammu Drone Attack: కశ్మీర్ లో మూడురోజులుగా డ్రోన్ల కలకలంపై కేంద్రం అప్రమత్తమయింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు చెందిన డ్రోన్లు జమ్ము ఎయిర్ బేస్ తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడం పట్ల అప్రమత్తమైన కేంద్రం కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడిపై ప్రధాని సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశం కోసం రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఇప్పటికే కశ్మీర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. డ్రోన్ దాడి కి సంబంధించిన వివరాలను ప్రధానికి రాజ్ నాథ్ వివరిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story