ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదుల రెక్కీ

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న హెడ్‌క్వార్టర్స్‌ వద్ద.. జైషే మహ్మద్ గ్రూప్‌ రెక్కీ చేసినట్లు తేల్చిన సిటీ పోలీసులు

Rama Rao
Published on: 8 Jan 2022 11:08 AM IST
Jaish-E-Mohammed Terrorists Conduct Recce of RSS Headquarters
X

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఉగ్రవాదుల రెక్కీ

RSS Headquarters: మహారాష్ట్రలో ఉగ్రవాదుల రెక్కీ కలకలం సృష్టించింది. నాగ్‌పూర్‌లోని హెడ్ క్వార్టర్స్ వద్ద జైషే మహ్మద్ గ్రూప్ రెక్కీ నిర్వహించినట్లు సిటీ పోలీసులు తేల్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం సహా ఇతర ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల గ్రూప్‌ నుంచి ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులకు హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story