ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం

Jagdeep Dhankar: భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ విజయం సాధించారు.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 8:09 PM IST
Jagdeep Dhankar is Indias new Vice President
X

ఉప రాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఘన విజయం

Jagdeep Dhankar: భారత ఉపరాష్ట్రపతిగా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ విజయం సాధించారు. తన ప్రత్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయం నమోదు చేశారు. పోలైన మొత్తం 725 ఓట్లలో ఆయనకు 528 దక్కాయి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా 182 ఓట్లు సాధించారు. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. దీంతో 346 ఓట్ల భారీ ఆధిక్యంతో జగ్ దీప్ ధన్‌కర్‌ భారీ విజయాన్ని సాధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story