Vice President Elections: నామినేషన్ దాఖలు చేసిన జగదీప్ ధన్‌కర్

Vice President Elections: హాజరైన ప్రధాని మోడీ, కేంద్రమంత్రి రాజ్‌నాథ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా

Sriveni Erugu
Updated on: 18 July 2022 3:31 PM IST
Jagdeep Dhankar filed Nomination
X

Vice President Elections: నామినేషన్ దాఖలు చేసిన జగదీప్ ధన్‌కర్

Vice President Elections: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర‎మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు.


Sriveni Erugu

Sriveni Erugu

Next Story