logo
జాతీయం

IT Raids: డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ సోదాలు

IT Raids: డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ సోదాలు
X

డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ సోదాలు

Highlights

IT Raids: డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

IT Raids: డీఎంకే అధినేత స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఐటీ సోదాలు చేయడం సంచలనంగా మారింది. మరోవైపు.. ఐటీ దాడులపై స్టాలిన్ స్పందించారు. తాను కలైంటర్ కుమారుడ్నినని.. బీజేపీ చేసే దాడులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. తనది అన్నాడీఎంకే కాదని.. డీఎంకేనని స్పష్టం చేశారు. మోదీకి ఒక్క విషయం తెలియజేయాలనుకుంటున్నా.. మేము ద్రవిడులం.. ఇలాంటి ఆటంకాలకు భయపడబోం అని ఘాటుగా స్పందించారు.

Web TitleIT Raids at DMK Chief Stalin Daughter House
Next Story