చెట్టినాడ్ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు

Arun Chilukuri
Updated on: 9 Dec 2020 4:38 PM IST
చెట్టినాడ్ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై ఐటీ దాడులు
X

చెట్టినాడ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ పై ఐటీ దాడులు నిర్వహించింది. ఆంధ్రా, తెలంగాణ, చెన్నై కలిపి 50 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ దాడులు చేపట్టింది. నిర్మాణం, సిమెంట్, పవర్, స్టీల్ బిజినెస్ రంగాల్లో చెట్టినాడు వ్యాపారాలు కొనసాగిస్తుంది. చెట్టినాడ్ కంపెనీ చైర్మన్ ముత్తయ్య ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు జరుపుతుంది. 2015లోనూ భారీగా పన్ను ఎగవేతకు సంబంధించి చెట్టినాడ్‌ కంపెనీలో ఐటీ దాడులు చేపట్టింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story