Chandrayaan-3: రోవర్ గమనంపై రెండు ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..

ISRO Has Released Two Photos Of The Rover Progress
x

Chandrayaan-3: రోవర్ గమనంపై రెండు ఫోటోలు విడుదల చేసిన ఇస్రో.. 

Highlights

Chandrayaan-3: ఇస్రో సూచనతో దారి మార్చుకున్న ప్రగ్యాన్ రోవర్

Chandrayaan-3: చంద్రయాన్‌ 3పై కీలక ప్రకటన చేసింది ఇస్రో. రోవర్ గమనంపై రెండు ఫోటోలు విడుదల చేసింది. రోవర్‌కు మూడు మీటర్ల దూరంలో గొయ్యి గుర్తించినట్లు తెలిపింది. ఆ వెంటనే రోవర్‌కు ఇస్రో సంకేతాలు పంపింది. వెనక్కు రావాలని సూచించింది. దీంతో ప్రగ్యాన్ రోవర్‌ తన దారిని మార్చుకున్నట్లు ప్రకటించింది ఇస్రో.


Show Full Article
Print Article
Next Story
More Stories