ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం

ISRO Aditya L1 Launch Successful
x

ఇస్రో ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం విజయవంతం

Highlights

Aditya-L1: హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయోగం ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్ధులు

Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ఆదిత్య యల్ వన్ ప్రయోగం విజయవంతం ఇప్పుడు శాస్త్రవేత్తల్లో మరింత జోష్ నింపింది. ఇప్పటికే చంద్రయాన్ సక్సెస్‌తో విశ్వవిను వీధుల్లో తిరుగులేని శక్తిగా దూసుకెళుతున్న ఇస్రో... తాజా సక్సెస్ తో మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇస్రో చేపట్టిన వరుస ప్రయోగాలు విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అనేకమంది ఖగోళ పరిశోధకులు, విద్యార్థులు ఇస్రో ప్రయోగాలపై దృష్టి సారించారు. ఆదిత్య- ఎల్ 1ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన విద్యార్థులు...రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరికోట సమీప ప్రాంతాలలో ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories