International Yoga Day: రేపే అంతర్జాతీయ యోగా డే

International Yoga Day: రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా డేకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 20 Jun 2021 7:00 PM IST
International Yoga Day: Ayush Ministry Start Virtual Campaign
X

International Yoga Day: రేపే అంతర్జాతీయ యోగా డే

International Yoga Day: రేపు జరగబోయే అంతర్జాతీయ యోగా డేకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని 190 దేశాల్లో యోగా దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పలు ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యోగా డేను అతికొద్ది మంది మధ్య నిర్వహించనున్నారు. మోడీ ప్రసంగం అనంతరం శ్రీశ్రీ రవిశంకర్, జగ్గీ వాసుదేవ్ తో సహా 15 మంది అధ్యాత్మిక వేత్తలు, యోగా గురువులు సందేశాలు వినిపించనున్నారు. యోగాను ప్రజల వద్దకు చేరువ వేసేందుకు వెయ్యి సంస్థలు డిజిటల్ మాధ్యమంలో కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story