INS Vikrant: మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసిన INS విక్రాంత్
INS Vikrant: ఆరేబియా సముద్ర జలాల్లో విక్రాంత్ నౌకపై ల్యాండింగ్, టేకాఫ్సక్సెస్
INS Vikrant: మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసిన INS విక్రాంత్
INS Vikrant: INS విక్రాంత్ మరో చారిత్ర ఘట్టాన్ని నమోదు చేసుకుంది. భారత నౌకాదళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్, మిగ్ 29 తొలి ప్రయత్నంలోనే విక్రాంత్‌పై ల్యాండింగ్, టేకాఫ్‌లను విజయవంతంగా పూర్తి చేశాయి. ఆరేబియా సముద్ర జలాల్లో ఉన్న విక్రాంత్ నౌకపై వీటిని నిర్వహించారు. యుద్ధ విమానాలను విక్రాంత్ పైనుంచి గగన తలానికి వెళ్లి, తిరిగి గగన తలం నుంచి యుద్ధనౌకపైకి విజయవంతంగా చేరుకున్నాయి. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారైన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల సామర్ధ్యాన్ని దీనిద్వారా మరోసారి చాటి చెప్పారు.
Next Story




