Delhi: కృష్ణా జలాల పంపిణీపై నేడు విచారణ

Delhi: కృష్ణా ట్రిబ్యునల్ కు కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు జారీ

Jyothi
Published on: 22 Nov 2023 11:25 AM IST
Inquiry on Distribution of Krishna Water Today
X

Krishna Tribunal: కృష్ణా జలాల పంపిణీపై నేడు విచారణ

Delhi: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై కృష్ణా ట్రైబ్యునల్ ఇవాళ, రేపు విచారణ జరపనుంది. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 6న జారీ చేసిన విధివిధానాలపై కృష్ణా ట్రిబ్యునల్ రెండు రోజులు విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వం కేంద్రం ఉత్తర్వులను ఇప్పటికే సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాగా సుప్రీంకోర్టులో నవంబర్ 29న ఏపీ పిటిషన్ పై విచారణ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story