Delhi: కాసేపట్లో సుప్రీంకోర్టులో జ్ఞానవాపి మసీదు రగడపై విచారణ

Delhi: కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపణలు

Rama Rao
Published on: 19 May 2022 10:52 AM IST
Inquiry into the Gyanvapi Masjid Case on Supreme Court
X

కాసేపట్లో సుప్రీంకోర్టులో జ్ఞానవాపి మసీదు రగడపై విచారణ

Delhi: జ్ఞానవాపి మసీదు రగడపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మసీదు సముదాయంలో హిందువులు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదేవిధంగా ఇవాళ వారణాసి కోర్టు నియమించిన సర్వే బృందం కూడా నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే జ్ఞానవాపిలో శివలింగం బయటపడగా, రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

Rama Rao

Rama Rao

Next Story