H3N2 Virus: దేశంలో కోరలు చాస్తోన్న H3N2 వైరస్‌.. తొలిసారిగా రెండు మరణాలు నమోదు

H3N2 Virus: కర్ణాటక, హర్యానాల్లో H3N2 వైరస్‌తో ఇద్దరు మృతి

Jyothi
Published on: 10 March 2023 2:35 PM IST
Indias First Two Deaths Due to H3N2 Virus
X

H3N2 Virus: దేశంలో కోరలు చాస్తోన్న H3N2 వైరస్‌.. తొలిసారిగా రెండు మరణాలు నమోదు

H3N2 Virus: దేశంలో H3N2 వైరస్‌ కోరలు చాస్తోంది. తొలిసారిగా కర్ణాటక, హర్యానాల్లో H3N2 వైరస్‌తో ఇదరు మృతి చెందారు. వైరస్‌పై కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. H3N2 వైరస్‌పై ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఏపీలో H3N2 వైరస్‌ ప్రభావం ఉందని ఏపీ విద్యాశాఖ తెలిపింది. లక్షణాలున్న పిల్లలను స్కూళ్లకు పంపొద్దని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story