దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడు..

* ఆరంభ ట్రేడింగ్ లోనే సూచీలు సరికొత్త రికార్డులు.. * సెన్సెక్స్ 90 పాయింట్లకు పైగా లాభాల నమోదు.. * నిఫ్టీ 14,200 పాయింట్లకు ఎగువన ట్రేడింగ్..

Sandeep Eggoju
Updated on: 6 Jan 2021 2:08 PM IST
దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడు..
X

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి ఆరంభ ట్రేడింగ్ లోనే బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.. సెన్సెక్స్ 90 పాయింట్లకు పైగా లాభాలను నమోదు చేయగా నిఫ్టీ 14,200 పాయింట్లకు ఎగువన కదలాడుతోంది ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్‌ 41 పాయింట్లు ఎగసి 48,479 వద్దకు చేరగా నిఫ్టీ 14 పాయింట్ల మేర లాభంతో 14,214 వద్ద కదలాడుతున్నాయిసూచీలు ఇదే దూకుడు కొనసాగించిన పక్షంలో వరుసగా పన్నెండో రోజు దేశీ మార్కెట్లు లాభాల జైత్రయాత్ర కొనసాగించినట్లవుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story